నీటి యాజమాన్యం:
సపోట చెట్లు నీటి ఎద్దటిని ఎక్కువుగా తట్టుకుంటాయి.
మొక్కలు నాటిన రెండు సంవత్సరాల వరకు వేసవిలో నీటి ఎద్దటి రాకుండా ప్రతి 15 రోజుల కొకసారి తడి ఇవ్వాలి.
ఎదిగిన చెట్లకు, వేసవిలో 30 రోజుల కొకసారి తడి ఇవ్వాలి.
డ్రిప్ పద్దతిలో నీరు ఇచినట్లియితే ప్రతి చెట్టుకు కాలాన్ని బట్టి 60-100 లీ. నీటిని ప్రతిరోజూ ఇవ్వాలి.